ప్రియ యేసు దేహములో
Priya Yaesu Daehamulo
Lyricistసీయోను గీతాలు
UncategorizedAdded on 4/21/2021
Lyrics
ప్రియ యేసు దేహములో ఉబికే రక్తపు ఊట ప్రవహించె ఏరులై కలుషంబులను కడుగా కొరడాల దెబ్బలచే – దేహము చారలై చీలగా సుందరుండు వికారుడాయే – చూడనొల్లని వాడాయే ||ప్రియ యేసు|| నా దుష్ట తలంపులకై – ముండ్ల కిరీటమా తలపై నా నీచ నడతలకై – పాద హస్తములలో చీలలా ||ప్రియ యేసు|| ముఖముపై గ్రుద్దిననూ – చెంపలపై కొట్టిననూ బల్లెము ప్రక్కలో దింపినా – నీచునికి నిత్య జీవమా ||ప్రియ యేసు|| ఇది ఎంతటి ప్రేమ ప్రభు – ఏమని వర్ణింతు నిన్ను సజీవ యాగముగా – నన్నే నీ-కర్పింతును