ప్రియ యేసు నాథ

Priya Yaesu Naathha

UncategorizedAdded on 1/12/2016

Lyrics

నీదు పొలములో కూలివానిగా
కావాలి నేను నీదు తోటకు కావలివానిగా
అంకితం ఈ జీవితం నా యేసు నీ కోసమే
అంకితం ఈ జీవితం విద్యార్ధి లోకానికే
స్వచ్చమైన ప్రేమను మచ్చలేని సేవను
మెచ్చునేసు మహిమతో వచ్చు వేల
మరువకు నా ప్రాణమా
నీ ప్రయాస వ్యర్ధము కాదు
(2)     ||ప్రియ యేసు||
ఏక భావము సేవ భారము
యేసు మనసుతో సాగిపోదును
విసుగక విడువక
కష్టించి పని చేసెదన్
(2)          ||ప్రియ యేసు||

Video