పుట్టె యేసుడు నేడు
Putte Yaesudu Naedu
Lyricistఫేలిక్స్ అండ్రు
UncategorizedAdded on 12/13/2017
Lyrics
పుట్టె యేసుడు నేడు – మనకు – పుణ్య మార్గము జూపను పట్టి యయ్యె బరమ గురుఁడు – ప్రాయశ్చిత్తుడు శ్రీ యేసు ||పుట్టె|| ధర బిశాచిని వేడిన – దు –ర్నరుల బ్రోచుటకై యా పరమవాసి పాపహరుఁడు – వరభక్త జన పోషుడు (2) ||పుట్టె|| యూద దేశములోన – బెత్లె -హేమను గ్రామమున నాదరింప నుద్భవించెను – అధములమైన మనలను (2) ||పుట్టె|| తూర్పు దేశపు జ్ఞానులు – పూర్వ – దిక్కు చుక్కను గాంచి సర్వోన్నతుని మరియ తనయుని – మ్రొక్కిరి అర్పణంబులిచ్చిరి (2) ||పుట్టె||