రాజా నీ భవనములో
Raajaa Nee Bhavanamulo
UncategorizedAdded on 9/4/2017
Lyrics
ఎస్ జే బెర్క్మన్స్ (యేసు) రాజా నీ భవనములో రేయి పగలు వేచియుందును (నిన్ను) స్తుతించి ఆనందింతును చింతలు మరచెదను (2) ||రాజా|| నా బలమా నా కోట ఆరాధన నీకే నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే ఆరాధనా ఆరాధనా అబ్బ తండ్రి నీకేనయ్యా ||రాజా|| అంతట నివసించు యెహోవా ఎలోహిం ఆరాధన నీకే మా యొక్క నీతి యెహోవా సిద్కేను ఆరాధన నీకే ఆరాధనా ఆరాధనా అబ్బ తండ్రి నీకేనయ్యా ||రాజా|| పరిశుద్ధ పరచు యెహోవా మెక్కాదిస్ ఆరాధన నీకే రూపించు దైవం యెహోవా హోషేను ఆరాధన నీకే ఆరాధనా ఆరాధనా అబ్బ తండ్రి నీకేనయ్యా ||రాజా||