రాజా నీ సన్నిధిలోనే

Raajaa Nee Sannidhilonae

UncategorizedAdded on 10/15/2016

Lyrics

రాజా నీ సన్నిధి-లోనే
దొరికెనే ఆనందమానందమే
జీవా జలముతో పొంగే హృదయమే
పాడే స్తుతియు స్తోత్రమే
శ్రమల వేళా నీ ధ్యానమే
నా గానం ఆధారం ఆనందమే
నిలువని సిరుల కన్ననూ
క్షయమౌ ప్రేమ కన్ననూ
విలువౌ కృపను పొందగన్ – భాగ్యమే
నిలువని సిరుల కన్ననూ
క్షయమౌ ప్రేమ కన్ననూ
విలువౌ కృపను పొందితిన్ – స్తోత్రమే
||రాజా||
మరల రాని కాలమల్లె – తరలిపోయే నాదు దోషం
నిలువదాయె పాప శాపాల భారం
నీలో నిలిచి ఫలియించు తీగనై
ఆత్మ ఫలము పొందితినే
||నిలువని||
తెలియరాని నీదు ప్రేమ – నాలో నింపే ఆత్మ ధైర్యం
జీవ జలమై తీర్చెనే ఆత్మ దాహం
నీకై నిలిచి ఇలలోన జీవింప
ఆత్మ ఫలము పొందితినే
||నిలువని||

Video