రాజుల రాజు
Raajula Raaju
UncategorizedAdded on 12/17/2018
Lyrics
రాజుల రాజు జన్మించెను ఈ లోకానికే వెలుగు తాను తెచ్చెను రాజుల రాజు… రాజుల రాజు జన్మించెను ఈ లోకానికే వెలుగు తాను తెచ్చెను పశువుల పాకలోన – బెత్లెహేము నగరులోన జన్మించెను మన రారాజుడు ఉదయించెను మన రక్షకుడు పరలోక మహిమను విడచి దేవాది దేవుడు – తోడుండి నన్ను నడుప నాతో నిలిచెను పరలోక మహిమను విడచి ఆశ్చర్యకరుడు – యేసయ్య నాకోసం తరలి వచ్చెను ||జన్మించెను|| యూదయ దేశమునందు పరిశుద్ధుడు – యేసయ్య జన్మించె నా కోసమే బంగారం సాంబ్రాణి బోళం యేసయ్యకు – అర్పించి ఆరాధించి ఆనందించిరి ||జన్మించెను||