రాజుల రాజుల రాజు

Raajula Raajula Raaju

UncategorizedAdded on 9/15/2017

Lyrics

రాజుల రాజుల రాజు
సీయోను రారాజు
సీయోను రారాజు నా యేసు
పైనున్న యెరూషలేము నా గృహము
తల్లి గర్భము నుండి వేరు చేసి
తండ్రి ఇంటి నుండి నన్ను పిలచి
సీయోను కొరకే నన్ను ఏర్పరచిన
సీయోను రారాజు నా యేసు
(2)       ||రాజుల||
నిషేధించబడిన రాయి
సీయోనులో మూల రాయి
ఎన్నిక లేని నన్ను ఎన్నుకొనిన
సీయోను రారాజు నా యేసు
(2)       ||రాజుల||

Video