రాజ్యాలనేలే మహారాజు
Raajyaalanaelae Mahaaraaju
Lyricistరాజ్యాలనేలే మహారాజు
UncategorizedAdded on 12/17/2018
Lyrics
రాజుగా నిన్ను చూడాలని సింహాసనాన్ని విడిచి ఇలలో సామాన్యునిగా అరుదెంచెన్ హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ మెర్రి మెర్రి క్రిస్మస్ పావనమాయెను ఈ ధరణి నీ – దివ్య పాదాలు మోపగనే పాపపు సంకెళ్లు తెగిపోయే అతి – పరిశుద్ధుడు అరుదెంచగనే చీకటినంత పారద్రోల పావనుడా పవళించావు ప్రతి హృదయాన్ని వెలుగుతో నింప నీతి సూర్యుడా ఉదయించావు ||హ్యాప్పీ|| తారను చూసిన జ్ఞానులు – చేరిరి ప్రభుని చెంతకు బంగారము సాంబ్రాణి బోళమును – అర్పించిరి భయ భక్తులతో గొల్లలు జ్ఞానులు పిల్లలు పెద్దలు పరవిశించిరి నీ రాకతో ఆనందమాయెను ఈ జగమంతా రక్షకుడా నీ జన్మతో ||హ్యాప్పీ||