రారే రారే ఓ జనులారా

Raarae Raarae O Janulaaraa

UncategorizedAdded on 10/31/2016

Lyrics

సక్కనైన బాల యేసుని చూతము రారండోయ్
పాపాలు బాపునంట – రోగాలు తీర్చునంట
లోకాన పండగంట
మనుషుల పాపము బాప మహిమనే వీడాడంట
మనిషిగా పుట్టేటందుకు ధరణికి వచ్చాడోయ్
మహిమ రాజ్యము నాడు మనకీయ పుట్టెనులే
మహిమా స్వరూపుడు మరణానికి తల ఒగ్గాడోయ్
రాజుల రాజుగ యేసు రాజ్యమే మనకీయగను
పాపపు దాస్యము నుండి విడుదల నిచ్చుటకు
పాప భారము మోసి మరణ కోరలు విరచి
శాశ్వత జీవమునివ్వగ మరణము గెలిచాడోయ్

Video