రాతి సమాధిలో

Raathi Samaadhilo

UncategorizedAdded on 4/8/2023

Lyrics

పి జె పాల్
రాతి సమాధిలో పాతిన మన యేసు
లేచెను ఈనాడు జై జై జై
దేవాలయము మూడు దినముల లోపల
పడద్రోసి నిలబెట్టె ప్రభు యేసుడు
ఆ బండ నెవరు దొర్లించకుండనే
తెరువంగ బడి యుండె జై జై జై
వేకువ జామున చీకటి యుండగ
ఏతెంచిరా కాంతలు ఆ చోటకు
ఘుమ ఘుమలాడు సుగంధాలు కొని రాగా
ముందే లేచియుం
డె
జై జై జై
ఆ మింట నున్న నా తండ్రి కడకు
నేనిపుడేగెద నన్నంటకు
తొలిసారి మరియకు కనిపించి పలికెను
ఉల్లాసమాయెను జై జై జై

Video