రక్షకుడా యేసు ప్రభో

Rakshakudaa Yaesu Prabho

UncategorizedAdded on 1/3/2016

Lyrics

స్వచ్చమైన నిత్య ప్రేమ చూపిన దేవా
(2)       ||రక్షకుడా||
సర్వ లోక రక్షణకై సిలువనెక్కెను
శ్రమ అయిననూ బాధ అయిననూ
ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా
క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా
రక్షకుడా…
||రక్షకుడా||
ఎంచలేని యేసు నాకై హింస పొందెనే
హింస అయిననూ హీనత అయిననూ
ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా
క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా
రక్షకుడా…
||రక్షకుడా||
ఎన్నడైన మారని మా యేసుడుండగా
ఉన్నవైననూ రానున్నవైననూ
ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా
హల్లెలూయ హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ
రక్షకుడా…
||రక్షకుడా||

Video