రండి రండి రండయో

Rmdi Rmdi Rmdayo

UncategorizedAdded on 10/31/2016

Lyrics

రక్షకుని చూడను రక్షణాలు పొందను
యూదుల యూదట రాజుల రాజట
రక్షణాలు ఇవ్వను వచ్చియున్నాడట
యూదుల యూదట రాజుల రాజట
రక్షణాలు ఇవ్వను వచ్చియున్నాడట
బెత్లెహేము ఊరిలో బీద కన్య మరియకు
పశువుల శాలలో శిశువుగా పుట్టెను
బెత్లెహేము ఊరిలో బీద కన్య మరియకు
పశువుల శాలలో శిశువుగా పుట్టెను
సాతాను సంతలో సంతోషమేదిరా
సంతోషం కలదురా శ్రీ యేసుని రాకలో
సాతాను సంతలో సంతోషమేదిరా
సంతోషం కలదురా శ్రీ యేసుని రాకలో

Video