సాధ్యము అన్ని సాధ్యము

Saadhyamu Anni Saadhyamu

UncategorizedAdded on 8/2/2020

Lyrics

సాధ్యము అన్ని సాధ్యము
నీ వలన అన్నియు సాధ్యం
అసాధ్యము లేనే లేదు
(2)          ||సాధ్యము||
నీ నామం చెప్పిన చాలు
సాతాను పారిపోవును
నీ పేర చేతులుంచగా
వ్యాధులెల్ల మాయమగును
(2)          ||సాధ్యము||
నీటిపైన నడిచావు
గాలిని గద్దించావు
సాతానుని ఓడించావు
సర్వశక్తిమంతుడా
(2)          ||సాధ్యము||
సముద్రము నిన్ను చూచి
పారిపోయెనయ్యా
యోర్దాను నిన్ను చూచి
వెనుకకు మల్లెనయ్యా
(2)          ||సాధ్యము||
కొండలు పొట్టేళ్ల వలె
గంతులు వేసెదము
గుట్టలు గొర్రె వలె
గంతులు వేసెదము
(2)          ||సాధ్యము||

Video