సదాకాలము నీ యందే
Sadaakaalamu Nee Ymdae
UncategorizedAdded on 4/27/2018
Lyrics
నిలుపుచున్నాను అక్షయ కిరీటం పొందాలని అనుక్షణం నే స్తుతియింతును ఆరాధనా ఆరాధనా యేసయ్యా నీకే నా ఆరాధనా (2) ||సదాకాలము|| చుక్కాని లేని నావనై సంద్రాన నే చిక్కుబడగా నా దరి చేరి – ఈ ధరలోన నీ దరి నడిపించావే (2) ||ఆరాధనా|| అన్య జనులు ఏకమై నిందలు నాపైన మోపినా నిందలు బాపి – నన్నాదుకొని విడువని కృప చూపినావే (2) ||ఆరాధనా|| నాశనకరమైన ఊభిలో నేను పది కృంగగా హస్తము చాచి – నను ఆదుకొని (నీ) ఆత్మతో బలపరచినావే (2) ||ఆరాధనా||