సదాకాలము నీతో నేను
Sadaakaalamu Neetho Naenu
UncategorizedAdded on 11/5/2013
Lyrics
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా ||సదాకాలము|| పాపాల ఊభిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా ఏ తోడులేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా ||యేసయ్యా|| నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా ఆశ్చర్యకార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా ||యేసయ్యా||