సహోదరులారా
Sahodarulaaraa
UncategorizedAdded on 4/11/2016
Lyrics
సహోదరులారా ప్రతి మనుష్యుడు ఏ స్థితిలో పిలువబడెనో ఆ స్థితియందే దేవునితో సహవాసము కలిగియుండుట మేలు సున్నతి లేకుండ పిలువబడితివా సున్నతి పొంద నీవు ప్రయత్నించవద్దు సున్నతి పొంది నీవు పిలువబడితివా సున్నతిని నీవు పోగొట్టుకొనవద్దు దేవుని ఆజ్ఞలను అనుసరించుటయే మనకెంతో ముఖ్యమైనది (2) ||సహోదరులారా|| దాసుడవైయుండి పిలువబడితివా స్వతంత్రుడవగుటకు ప్రయత్నించుము స్వతంత్రుడుగ నీవు పిలువబడితివా క్రీస్తు యేసుకు నీవు దాసుడవు విలువ పెట్టి మనము కొనబడినవారము మనుష్యులకెప్పుడూ దాసులుగా ఉండకూడదు (2) ||సహోదరులారా||