సహోదరులు ఐక్యత కలిగి

Sahodarulu Aikyatha Kaligi

UncategorizedAdded on 12/19/2017

Lyrics

అహరోను గడ్డము మీదుగా కారినా…
సహోదరులు ఐక్యత కలిగి నివసించుట
ఎంత మేలు – ఎంత మనోహరము
సహోదరులు ఐక్యత కలిగి నివసించుట
ఎంత మేలు – ఎంత మనోహరము
అది తల మీద పోయబడి
అహరోను గడ్డము మీదుగా కారినా…
పరిమళము – పరిమళ తైలము –
(2)     ||సహోదరులు||
సంఘ సహవాసములో సహోదరులు
మత్సరము ద్వేషము అసూయతో నిండి
వాక్యమును విడచి ఐక్యత లోపించి
తొలగిపోయిరి… ప్రభు కృప నుండి
సహవాసము పరిహాసమాయెను –
(2)     ||సహోదరులు||
సిలువ వేయబడిన యేసు రక్షణ మరచి
స్వస్థతలు దీవెనలు అద్భుతములు
క్షయమైన వాటి కొరకు – అక్షయుడగు ప్రభును వదిలి
అపహసించిరి… సువార్త సేవను
పరిశుద్ధాత్ముడు పరిహాసమొందెను –
(2)     ||సహోదరులు||

Video