సజీవ సాక్షులుగా
Sajeeva Saakshulugaa
UncategorizedAdded on 10/2/2017
Lyrics
నీ చిత్తమందు స్థిరపరచినావు యేసు అభివందనం ఏమిచ్చి నీ ఋణం తీర్చగలము జిహ్వా ఫలము అర్పింతుము మేమున్నాం నీ చిత్తములో మేమున్నాం నీ సేవలో తల్లి గర్భమునందు – మమ్మును రూపించి శాశ్వత ప్రేమతో మేము నింపి – భువిని సమకూర్చినావు ఎగిసిపడే అలలెన్నో – అణచివేసి జయమిచ్చినావు భీకరమైన తుఫానులోన – నెమ్మదినిచ్చి బ్రతికించావు కృంగిపోము మేమెన్నడు ఓటమి రాదు మాకెన్నడు ఉన్నత పిలుపుకు మము పిలిచిన – నీ దివ్య సంకల్పం నెరవేర్చుము మా పరిశుద్ధ దేవా – మహిమ పూర్ణుడా జడివానలైనా సుడిగాలులైనా – కాడిని మోస్తూ సాగెదం నిందలయినా బాధలైనా – ఆనందముతో పాడెదం కలత చెందము మేమెన్నడు అలసట రాదు మాకెన్నడు