సమాధాన గృహంబులోను

Samaadhaana Gruhmbulonu

Lyricistసమాధాన గృ-హంబులోను
UncategorizedAdded on 7/18/2019

Lyrics

సమాధాన-కర్త స్తోత్రములు
క్రీస్తు యేసు మనకిలలో
నిత్య సమాధానము
మద్యపు గోడను కూల ద్రోసెను
నిత్య శాంతిని మనకొసగెన్
(2)         ||సమాధాన||
పర్వతములు తొలగినను
తత్థరిల్లిన కొండలు
నాదు కృప నిను విడువదనెను
నా సమాధానము ప్రభువే
(2)         ||సమాధాన||
లోకమిచ్చునట్లుగా
కాదు ప్రభు సమాధానము
సత్యమైనది నిత్యము నిల్చును
నిత్యుడేసుచే కల్గెన్
(2)         ||సమాధాన||

Video