సమర్పణ చేయుము ప్రభువునకు
Samarpana Chaeyumu Prabhuvunaku
UncategorizedAdded on 10/15/2015
Lyrics
సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును అబ్రామును అడిగెను ప్రభువప్పుడు ఇస్సాకును అర్పణ ఇమ్మనెను నీ బిడ్డను సేవకు నిచ్చెదవా నీవిచ్చెదవా నీవిచ్చెదవా ||సమర్పణ|| ప్రభుని ప్రేమించిన పేదరాలు కాసులు రెండిచ్చెను కానుకగా జీవనమంతయు దేవునికిచ్చెను నీవిచ్చెదవా నీవిచ్చెదవా ||సమర్పణ|| నీ దేహము దేవుని ఆలయము నీ దేవుడు మలిచిన మందిరము సజీవ యాగముగా నిచ్చెదవా నీవిచ్చెదవా నీవిచ్చెదవా ||సమర్పణ||