సమయమిదే సమయమిదే
Samayamidae Samayamidae
Lyricistసమయమిదే సమయమిదే
UncategorizedAdded on 12/3/2018
Lyrics
సంఘమా సమయమిదే సీయోనులో చేరుటకు సంఘమా సమయమిదే ||సమయమిదే|| చూడుము భూమి మీద పాప చీకటి క్రమ్మియున్నది జ్యోతివలె జీవించుము జీవ వాక్యం పట్టుకొని ||సమయమిదే|| సీయోనులో వశించు సర్వశక్తుడు నీ ద్వారా శోధింప ఈ దినము మార్పునొందుము స్ఫటికముగా ||సమయమిదే|| పిలుపుకు తగినట్లుగా నీవు నడువుము ప్రభు యేసుతో ప్రేమలోనే నిలువుము నిత్యజీవము చేపట్టుము ||సమయమిదే|| సీయోను రారాజు నిన్ను చూచి ఏతెంచెదరు మహిమగల కిరీటము నీకు ఆయన ఇచ్చెదరు ||సమయమిదే||