సమయము పోనీయక
Samayamu Poneeyaka
UncategorizedAdded on 10/14/2016
Lyrics
సిద్దెలలో నూనెను సిద్ధముగ చేసుకో రారాజు రానైయున్నాడు వేగమే తీసుకెళ్తాడు (2) ||సమయము|| కాలం బహు కొంచమేగా నీకై ప్రభు వేచెనుగా జాగు చేసెనేమో నీ కోసమే సిద్ధమేనా ఇకనైనా సంధింప యేసు రాజుని త్వరపడవా ||సమయము|| యేసు వచ్చు వేళకై వేచి నీవు ప్రార్ధించి పరిశుద్ధముగా నిలిచెదవా సిద్ధమేనా ఇకనైనా సంధింప యేసు రాజుని త్వరపడవా ||సమయము||