సన్నుతింతుమో ప్రభో
Sannuthimthumo Prabho
Lyricistసన్నుతింతుమో ప్రభో
UncategorizedAdded on 9/5/2017
Lyrics
సదమలమగు భక్తితో కన్న తండ్రి కావుమా కలుషము నెడబాపుమా ||సన్నుతింతుమో|| నీతి సూర్య తేజమా జ్యోతి రత్న రాజమా పాతక జన రక్షకా పతిత పావన నామకా ||సన్నుతింతుమో|| మానవ సంరక్షకా దీన నిచయ పోషకా దేవా మానవ నందనా దివ్య సుగుణ మందనా ||సన్నుతింతుమో|| ప్రేమ తత్వ బోధకా క్షేమ దాత వీవెగా కామిత ఫలదాయక స్వామి యేసు నాయక ||సన్నుతింతుమో|| పాప చింతలన్నిటిన్ పారదోలుమో ప్రభో నీ పవిత్ర నామమున్ నిరతము స్మరియించెదన్ ||సన్నుతింతుమో||