సర్వోన్నత
Sarvonnatha
Lyricistడేనియల్ పమ్మి
UncategorizedAdded on 11/29/2022
Lyrics
సర్వోన్నత స్థలములలో సమాధానము ప్రాప్తించె ప్రజ కొరకు ప్రభు జన్మముతోను హల్లెలూయా అర్పణలు – ఉల్లముతో చెల్లింతుమ్ రాజాధి రాజునకు – హోసన్నా ప్రభువునకు (2) ||సర్వోన్నత|| పశువుల పాకలో మనకు శిశువు జన్మించె పొత్తిగుడ్డలలో చుట్టగ పవళించిన తండ్రి ఆశ్చర్యకరుడు – ఆలోచనకర్త నిత్యుండు సత్యుండు నిజ రక్షణ క్రీస్తు (2) ||హల్లెలూయా|| మన వ్యసనములను బాప మొత్తబడుట కొరకై మన సమాధానార్థ శిక్ష మోపబడుట కొరకై మన దోషము బాప – మానవరూపమున జనియించె బాలుండు ఇమ్మానుయేలుండు (2) ||హల్లెలూయా||