షారోను పొలములో

Shaaronu Polamulo

UncategorizedAdded on 7/7/2022

Lyrics

అగాధ లోయలో దాగిన పద్మమా
ప్రియ సంఘమా – ప్రియ సంఘమా
(2)     ||షారోను||
ఆనందభరితం నీ హృదయం
నీ ప్రేమ అపారము
యేసు నాథుడు నిన్ను పిలువగా
సిద్ధపడుమా ఓ సంఘమా
ఓ సంఘమా నా సంఘమా –
(2)     ||షారోను||
కొండలు దాటి బండలు దాటి
యేసు నాథుడు నిను చేరగా
నీదు హృదయమున నివసింపనీయుమా
సిద్ధపడుమా ఓ సంఘమా
ఓ సంఘమా నా సంఘమా –
(2)     ||షారోను||

Video