షారోను రోజా యేసే

Shaaronu Rojaa Yaesae

UncategorizedAdded on 10/3/2016

Lyrics

ప్రేమ మూర్తియని – ఆదరించు వాడని
ప్రాణప్రియుని కనుగొంటిని
అడవులైనా లోయలైనా
ప్రభు వెంట నేను వెళ్ళెదను
(2)        ||షారోను||
యేసుని ఎరుగని వారెందరో
వాంఛతో వెళ్ళుటకు ఎవరువున్నారు
దప్పికతో ఉన్న ప్రభువునకే
సిలువను మోసే వారెవ్వరు
(2)      ||అడవులైనా||
సీయోను వాసి జడియకుము
పిలిచిన వాడు నమ్మదగినవాడు
చేసిన సేవను మరువకా
ఆదరించి బహుమతులెన్నో ఇచ్చును
(2)        ||అడవులైనా||

Video