శోధనా బాధలు
Shodhanaa Baadhalu
UncategorizedAdded on 2/1/2017
Lyrics
సాగిపోవుటే నాకు నా యేసు నేర్పెనే – (2) ||శోధనా|| నడవలేక నా పడవ నది సముద్రమందున నడుపుట నా వల్ల కాక నేనెడుస్తుండగా చూచెనే యేసు చెంతకు చేరెనే ఆయనుండి నా పడవ ఆ దరికి చేర్చెనే (2) ||శోధనా|| పాపమని దొంగ యూభి పడిపోవుచుండగా పైకి తీయువాడు లేక మునిగి పోవుచుండగా చూచెనే యేసు చేయి చాచెనే లేవనెత్తి శుద్ధి చేసి తన బండపై నిలిపెనే (2) ||శోధనా||