శృతిచేసి నే పాడనా

Shruthichaesi Nae Paadanaa

UncategorizedAdded on 10/5/2016

Lyrics

భజియించి నే పొగడనా స్వామీ
శృతిచేసి నే పాడనా స్తోత్ర గీతం
హల్లేలూయా హల్లేలూయా
హల్లెలూయ హల్లెలూయ హల్లేలుయా
(2)      ||శృతిచేసి||
దానియేలును సింహపు బోనులో
కాపాడినది నీవెకదా
జలప్రళయములో నోవాహును గాచిన
బలవంతుడవు నీవెకదా
నీవెకదా
(3)          ||హల్లేలూయా||
సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన
సత్య హితుడవు నీవెకదా
పాపులకొరకై ప్రాణమునిచ్చిన
కరుణామయుడవు నీవెకదా
నీవెకదా
(3)          ||హల్లేలూయా||

Video