సిలువ చెంతకు రా
Siluva Chemthaku Raa
Lyricistసీయోను గీతాలు
UncategorizedAdded on 1/5/2018
Lyrics
సిలువ చెంతకు రా సహోదరా సిలువ చెంతకు రా సహోదరీ సిలువ చెంతకు రా యవ్వన కాల పాపములో మరణ మార్గాన వెళ్లెదవా యేసుని పొందని బ్రతుకుతో పాపములో మరణించెదవా (2) ||సిలువ|| సమస్తము నష్టపరచుకొని హృదయము బ్రద్దలై ఏడ్చెదవా యేసుని పొందని బ్రతుకుతో పాపములో మరణించెదవా (2) ||సిలువ|| సిలువలో వ్రేలాడే యేసుని నీవు వీక్షించినా చాలును రక్షకుడు చిందిన రక్తముతో నీ పాపములన్ని కడుగబడున్ (2) ||సిలువ||