సిలువలో బలి అయిన
Siluvalo Bali Ayina
UncategorizedAdded on 11/5/2013
Lyrics
విలువైన నీ ప్రేమన్ వివరింతున్ శ్రీ యేసు ఆ నాటి యూదులే నిను చంపిరనుకొంటి కాదు కాదయ్యయ్యో నా పాప ఋనమునకే ||సిలువలో|| నా అతిక్రయములకై నలుగ గొట్టబడి నా దోషముల నీవు ప్రియముగను మోసితివి ||సిలువలో|| మృదువైన నీ నుదురు ముండ్ల పోట్లచేత సురూప-ము లేక సోలిపోతివ ప్రియుడా ||సిలువలో||