సిలువను గెలిచిన
Siluvanu Gelichina
UncategorizedAdded on 10/23/2017
Lyrics
విలువను తెలిపెను పరిశుద్ధుని రక్తము ముందే తెలియును – తన బలియాగము తెలిసే చేసెను స్వ బలిదానము తండ్రేర్పరచిన ఆజ్ఞానుసారము తననే వంచెను తనువే అర్పించెను దేవా నీ త్యాగము మము రక్షించెను పాపము నుండి విడిపించెను దేవా నీ త్యాగము మమ్ము బ్రతికించెను ఇల సజీవులుగా మేము నిలిపెను ||సిలువను||