సిల్వలో నాకై కార్చెను

Silvalo Naakai Kaarchenu

UncategorizedAdded on 11/26/2014

Lyrics

శిలనైన నన్ను మార్చెను – యేసు రక్తము
యేసు రక్తము – ప్రభు యేసు రక్తము
అమూల్యమైన రక్తము – యేసు రక్తము
సమకూర్చు నన్ను తండ్రితో – యేసు రక్తము
సంధి చేసి చేర్చును – యేసు రక్తము
యేసు రక్తము – ప్రభు యేసు రక్తము
ఐక్యపరచును తండ్రితో – యేసు రక్తము
సమాధాన పరచును – యేసు రక్తము
సమస్యలన్ని తీర్చును – యేసు రక్తము
యేసు రక్తము – ప్రభు యేసు రక్తము
సంపూర్ణ శాంతినిచ్చును – యేసు రక్తము
నీతిమంతులుగ చేయును – యేసు రక్తము
దుర్నీతి నంత బాపును – యేసు రక్తము
యేసు రక్తము – ప్రభు యేసు రక్తము
నిబంధన నిలుపును రక్తము – యేసు రక్తము
రోగములను బాపును – యేసు రక్తము
దురాత్మల పారద్రోలును – యేసు రక్తము
యేసు రక్తము – ప్రభు యేసు రక్తము
శక్తి బలము నిచ్చును – యేసు రక్తము

Video