సంపూర్ణుడా నా యేసయ్యా

Smpoornudaa Naa Yaesayyaa

UncategorizedAdded on 12/2/2020

Lyrics

సంపూర్ణుడా నా యేసయ్యా
సర్వ పరిపూర్ణత కలిగిన దేవా
నా యందు పరిపూర్ణత కోరితివే
నీ జీవ వాక్యమును నాకిచ్చితివే
(2)      ||సంపూర్ణుడా||
ఉపదేశించుటకు నను ఖండించుటకు
నీ జీవ వాక్యమును నాకిచ్చితివే
నీతి యందు శిక్షణ చేయుటకు
తప్పులను దిద్ది నను సరిచేయుటకు
నీ జీవ వాక్యమును నాకిచ్చితివే
(2)      ||సంపూర్ణుడా||
ప్రభుని యాత్రలో నే కొనసాగుటకు
నీ జీవ వాక్యమును నాకిచ్చితివే
నీదు రాకడలో నీవలె ఉండాలని
మహిమ శరీరము నే పొందాలని
నీ జీవ వాక్యమును నాకిచ్చితివే
(2)      ||సంపూర్ణుడా||

Video