సంతోష వస్త్రం
Smthosha Vasthrm
UncategorizedAdded on 8/8/2018
Lyrics
సంతోషం యేసు వందనం నీవిచ్చిన ఈ సంతోష వస్త్రముకై సంతోష వస్త్రం మాకు ధరియింపజేశావు మా దుఃఖ దినములు సమాప్తపరచావు సంతోషం యేసు వందనం నీవిచ్చిన ఈ సంతోష వస్త్రముకై స్తుతి స్తోత్రం ప్రతి నిత్యం మా దేవా నీకే అర్పితం ||సంతోష|| నిత్య సుఖములు కలవు నీ సన్నిధిలో దీవెన కలదు నీ ప్రతి మాటలో విడువను ఎడబాయనని వాగ్ధానమిచ్చి బలపరచావు (2) ||సంతోషం|| రక్షణ ఆనందం మాకిచ్చావు మా క్రయ ధనమంతా చెల్లించావు ఏ తెగులు నీ గుడారమును సమీపించదని సెలవిచ్చావు (2) ||సంతోషం||