సంతోషమే సమాధానమే
Smthoshamae Samaadhaanamae
Lyricistసంతోషమే సమాధానమే
UncategorizedAdded on 5/8/2016
Lyrics
చెప్ప నశక్యమైన సంతోషం నా హృదయము వింతగ మారెను నాలో యేసు వచ్చినందునా (2) ||సంతోషమే|| తెరువబడెను నా మనోనేత్రము క్రీస్తు నన్ను ముట్టినందునా (2) ||సంతోషమే|| ఈ సంతోషము నీకు కావలెనా నేడే యేసు నొద్దకు రమ్ము (2) ||సంతోషమే|| సత్య సమాధానం నీకు కావలెనా సత్యుడేసునొద్దకు రమ్ము (2) ||సంతోషమే|| నిత్యజీవము నీకు కావలెనా నిత్యుడేసునొద్దకు రమ్ము (2) ||సంతోషమే|| మొక్ష్యభాగ్యము నీకు కావలెనా మోక్ష రాజునొద్దకు రమ్ము (2) ||సంతోషమే|| యేసు క్రీస్తును నేడే చేర్చుకో ప్రవేశించు నీ హృదయమందు (2) ||సంతోషమే||