సంవత్సరములు వెలుచుండగా
Smvathsaramulu Veluchumdagaa
UncategorizedAdded on 12/22/2017
Lyrics
దినములన్ని తరుగుచుండగా నీ దయతో నన్ను కాచితివా నీకే వందనం నను ప్రేమించిన యేసయ్యా నీకే స్తోత్రము నను రక్షించిన యేసయ్యా (2) ||సంవత్సరములు|| గడచిన కాలమంతా నీ చల్లని నీడలో నడిపించినావు నే చేసిన పాపమంతా కలువరి సిలువలో మోసినావు శత్రువల నుండి విడిపించినావు సంవత్సరమంతా కాపాడినావు బ్రతుకు దినములన్ని ఏలియా వలె నీవు పోషించినావు పాతవి గతియింప చేసి నూతన వస్త్రమును ధరియింపజేశావు నూతన క్రియలతో నను నింపినావు సరి కొత్త తైలముతో నను అంటినావు