స్నేహితుడా నా హితుడా
Snaehithudaa Naa Hithudaa
UncategorizedAdded on 8/8/2017
Lyrics
స్నేహితుడా నా హితుడా నన్ను మరువని బహు ప్రియుడా నన్ను విడువని నా హితుడా ఏమని నిన్ను వర్ణింతును నీ ప్రేమకు నేను ఏమిత్తును (2) ||స్నేహితుడా|| కారుచున్న కన్నీరు తుడిచి పగిలియున్న గుండెను ఓదార్చి ఆదరించిన స్నేహితుడా నన్నోదార్చిన నా హితుడా నన్ను ఓదార్చిన నా హితుడా ||స్నేహితుడా|| మోడుగున్న బ్రతుకును చిగురించి గూడు చెదరిన నన్ను దరి చేర్చి కృపను చూపిన స్నేహితుడా కనికరించిన నా హితుడా నన్ను కరుణించిన నా హితుడా ||స్నేహితుడా||