సోలిపోవలదు మనస్సా
Solipovaladu Manassaa
UncategorizedAdded on 11/5/2013
Lyrics
సోలిపోవలదు మనస్సా సోలిపోవలదు నిను గని పిలచిన దేవుడు విడిచిపోతాడా ||సోలిపోవలదు|| ఇక్కట్టులు ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టినా ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందం కాదా ||సోలిపోవలదు|| శోధనలను జయించినచో భాగ్యవంతుడవు జీవ కిరీటం మోయువేళ ఎంతో సంతోషము ||సోలిపోవలదు|| వాక్కు ఇచ్చిన దేవుని నీవు పాడి కొనియాడు తీర్చి దిద్దే ఆత్మ నిన్ను చేరే ప్రార్ధించు ||సోలిపోవలదు||