స్తోత్రము స్తుతి స్తోత్రము
Sthothramu Sthuthi Sthothramu
Lyricistఅనిల్ మోహన్
UncategorizedAdded on 11/12/2014
Lyrics
స్తోత్రము స్తుతి స్తోత్రము వేలాది వందనాలు కలుగును గాక నీకే మహిమ ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము యేసయ్య యేసయ్య యేసయ్య శూన్యము నుండి సమస్తము కలుగజేసెను నిరాకారమైన నా జీవితమునకు రూపము నిచ్చెను యేసే నా సర్వము యేసే నా సమస్తము ||యేసయ్య|| పరము నుండి భూమికి దిగివచ్చిన యేసు సిలువ మరణమునొంది మార్గము తెరిచెను యేసే నా రక్షణ యేసే నా నిరీక్షణ ||యేసయ్య||