స్తుతి మహిమ యేసు నీకే
Sthuthi Mahima Yaesu Neekae
Lyricistఅంశుమతి మేరీ
UncategorizedAdded on 1/31/2017
Lyrics
స్తుతి మహిమ యేసు నీకే స్తుతి ఘనత ప్రభు నీకే ఆరాధన స్తుతి ఆరాధన (8) ||స్తుతి|| కళ్ళల్లో కన్నీరు తుడిచావు గుండె బరువును దింపావు వ్యధలో ఆదరించావు హృదిలో నెమ్మదినిచ్చావు యెహోవా షాలోమ్ ఆరాధన (8) ||స్తుతి|| నీవొక్కడవే దేవుడవు మిక్కిలిగా ప్రేమించావు రక్తము నాకై కార్చావు రక్షణ భాగ్యమునిచ్చావు యెహోవా రూహీ ఆరాధన (8) ||స్తుతి|| నను బ్రతికించిన దేవుడవు నాకు స్వస్థత నిచ్చావు నా తలను పైకెత్తావు నీ చిత్తము నెరవేర్చావు యెహోవా రాఫా ఆరాధన (8) ||స్తుతి||