స్తుతి పాడి కీర్తింతుము
Sthuthi Paadi Keerthimthumu
UncategorizedAdded on 10/26/2018
Lyrics
మనసార మన దేవుని – ఘనపరచి పూజింతుము ఆశ్చర్య కరుడాయెనే – ఆలోచన కర్తాయనే ఆది అంతము లేనివాడు మార్పు చెందని – మహనీయుడు (2) ||స్తుతి పాడి|| జీవ…హారము ఆయనే – జీవ జలము ఆయనే ఆకలి గొనిన వారిని – పోషించే – దయమాయుడు (2) ||స్తుతి పాడి|| గుండె చెదరిన వారిని – గాయపడిన వారినెల్ల తన బాహుబలము చేత – బాగుచేయు బలవంతుడు (2) ||స్తుతి పాడి||