స్తుతి సింహాసనాసీనుడా
Sthuthi Simhaasanaaseenudaa
Lyricistస్తుతి సింహాసనాసీనుడా
UncategorizedAdded on 12/20/2017
Lyrics
నా ఆరాధనకు పాత్రుడా నీవేగా నా దైవము యుగయుగాలు నే పాడెదన్ (2) ||స్తుతి|| నా వేదనలో నా శోధనలో లోకుల సాయం వ్యర్థమని తలచి నీ కోసమే – నీ కృప కోసమే నీ వెలుగులో నిలిచానయ్యా యేసయ్యా.. నీ ఆత్మతో నింపుమయ్యా (2) ||స్తుతి|| నీ సేవలోనే తరియించాలని నీ దరికి ఆత్మలను నడిపించాలని నీ కోసమే – నీ కృప కోసమే నీ సముఖములో నిలిచానయ్యా యేసయ్యా.. నీ శక్తితో నింపుమయ్యా (2) ||స్తుతి|| నా ఆశయముతో నా కోరికతో నా గురి నీవని పరుగిడుచుంటిని నీ కోసమే – నీ కృప కోసమే నీ వెలుగులో నిలిచానయ్యా యేసయ్యా.. నీ మహిమతో నింపుమయ్యా (2) ||స్తుతి||