స్తుతికి పాత్రుడా
Sthuthiki Paathrudaa
UncategorizedAdded on 4/25/2018
Lyrics
నిరతము నీలో సాగె కృపను ఇమ్మయ్యా నిరతము నిన్ను సేవించే శక్తిని ఇమ్మయ్యా (2) ||స్తుతికి పాత్రుడా|| ప్రేమధ్వజమును సిలువలో నిలిపి అనంతప్రేమను చూపితివి పాపమునుండి విడిపించి రక్షణవస్త్రం నొసగితివి నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం వర్ణించలేనిది వివరించలేనిది (2) ||స్తుతికి పాత్రుడా|| యోగ్యతలేని మాకై నీ పౌరసత్వాన్ని ఇచ్చితివి పరిశుద్దాత్మను మాకొసగి బలవంతులుగా చేసితివి ఎలాగు మరువను ఎలాగు విడువను నీ స్నేహము నీ బంధము (2) ||స్తుతికి పాత్రుడా||