స్తుతిపాత్రుడా స్తోత్రార్హుడా
Sthuthipaathrudaa Sthothraarhudaa
Lyricistయేసుదాస్
UncategorizedAdded on 10/4/2016
Lyrics
స్తుతిపాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు (2) ||స్తుతి|| నా శత్రువులు నను తరుముచుండగా నా యాత్మ నాలో కృంగెనే ప్రభు నా మనస్సు నీవైపు – త్రిప్పిన వెంటనే శత్రువుల చేతినుండి విడిపించినావు కాపాడినావు (2) ||స్తుతి|| నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభూ నీ వాక్య ధ్యానమే – నా త్రోవకు వెలుగై నను నిల్పెను నీ సన్నిధిలో నీ సంఘములో (2) ||స్తుతి||