స్తుతియించెదా నీ నామం
Sthuthiyimchedaa Nee Naamm
Lyricistబాలరాజ్
UncategorizedAdded on 9/23/2016
Lyrics
స్తుతియించెదా నీ నామం – దేవా అనుదినం స్తుతియించెదా నీ నామం – దేవా అనుక్షణం దయతో కాపాడినావు కృపనే చూపించినావు నిను నే మరువనేసు – నిను నే విడువనేసు ||స్తుతియించెదా|| పాపినై యుండగ నేను రక్షించి దరి చేర్చినావు నిను నే మరువనేసు – నిను నే విడువనేసు ||స్తుతియించెదా|| సిలువే నాకు శరణం నీవే నాకు మార్గం నిను నే మరువనేసు – నిను నే విడువనేసు ||స్తుతియించెదా||