స్తుతులకు పాత్రుడా (ఆరాధన)
Sthuthulaku Paathrudaa Aaraadhana
UncategorizedAdded on 9/11/2018
Lyrics
నిరతము నిలచువాడా – నీకే స్తోత్రము త్వరలో రానున్న – మా మెస్సయ్యా మరణము గెలచిన మా విమోచకుడా ఆరాధన చేసెదం అజేయుడా మా ప్రభూ అద్వితీయ సత్య దేవుడా నీవే మా రాజువు (2) ||స్తుతులకు|| నీతియు సమాధానము ఆనందము నీ రాజ్యము నీ సిలువయే మాకు శక్తి నీ సిలువయే మాకు బలము ఆత్మానుసారమైన నవీన జీవితమునిచ్చితివి ఆత్మ నియమము ద్వారా పాప మరణము నుండి విడిపించితివి నీవే మా నిరీక్షణకర్తవు నమ్మదగినవాడవు నీలోనే మా అతిశయము మమ్ము విలువ పెట్టి కొన్నావు ప్రభువా మీతో మేము ఏకాత్మయై యున్నాము అక్షయమగు కిరీటము ధరియింపజేయువాడవు నీవే