స్తుతులకు పాత్రుడా (అన్ని వేళలో)
Sthuthulaku Paathrudaa Anni Vaelalo
UncategorizedAdded on 11/24/2016
Lyrics
Ch Kumar Prakash స్తుతులకు పాత్రుడా – ఘనతకు అర్హుడా మహిమ నాథుడా – యేసు నీకే వందనం అన్ని వేళలో ఎన్నో మేళ్లతో మమ్ము బ్రోచిన యేసు నీకే వందనం వందనం వందనం యేసు నీకే వందనం నమ్మదగిన వాడా – యేసు నీకే వందనం నీతిమంతుడా – యేసు నీకే వందనం ఆశ్రయ దుర్గమా – నా విమోచకా (2) ||వందనం|| ప్రేమాపూర్ణుడా – యేసు నీకే వందనం ప్రాణ నాథుడా – యేసు నీకే వందనం పాపరహితుడా – పావన నాథుడా (2) ||వందనం||