సుడిగాలైననూ
Sudigaalainanoo
UncategorizedAdded on 12/31/2021
Lyrics
బెన్హర్ బిన్నీ, విశాల్ దాస్ జేష్ అబ్రహం, షెల్డన్ బంగెరా, సామ్ అలెక్స్ పసుల, ఆనంద్ పాల్ & రేచెల్ ఫ్రాన్సిస్ అనువదించినది: ఎస్తేర్ తాటపూడి & విక్కీ సుడిగాలైననూ నిశ్చలముగ చేసెదవు నీవే నా బలం నీవే నా నమ్మకం గడచిన కాలము నాతో ఉన్నావు నేడు నా తోడు నడుచుచున్నావు సదా నాతోనే ఉంటావు ఎగసిపడే తుఫానుల్లో – నీవే ఆశ్రయ దుర్గము ఎదురుపడే అలలెన్నైనా – అవి నీ పాదముల క్రిందనే వ్యాధి నను చుట్టినా లెమ్మని సెలవిచ్చెదవు యెహోవా రాఫా నీవే నా స్వస్థత (2) ॥గడచిన॥ ఓ వ్యాధి నీ శిరస్సు వొంగెనే నాపై నీ అధికారం చెల్లదే రూపింపబడిన ఏ ఆయుధం నాకు విరోధముగా వర్ధిల్లదు (2) ॥ఎగసిపడే॥