సుందరుడా

Sumdarudaa

Lyricistప్రతాప్ దర్శి
UncategorizedAdded on 5/24/2020

Lyrics

అనువదించినది:
అనిందిత శామ్యూల్
సుందరుడా… అతిశయుడా…
మహోన్నతుడా… నా ప్రియుడా
పదివేలలో నీవు అతిసుందరుడవు
నా ప్రాణప్రియుడవు నీవే
షారోను పుష్పమా… లోయలోని పద్మమా…
నిను నేను కనుగొంటినే
(2)         ||సుందరుడా||
నిను చూడాలని
నీ ప్రేమలో ఉండాలని
నేనాశించుచున్నాను
(4)        ||సుందరుడా||
యేసయ్యా నా యేసయ్యా
నీ వంటి వారెవ్వరు
యేసయ్యా నా యేసయ్యా
నీలాగ లేరెవ్వరు
(2)        ||సుందరుడా||

Video