సుందరుడా అతి కాంక్షనీయుడా

Sumdarudaa Athi Kaamkshaneeyudaa

Lyricistకృపాల్ మోహన్
UncategorizedAdded on 3/15/2018

Lyrics

సుందరుడా అతి కాంక్షనీయుడా
నా ప్రియా రక్షకుడా
పరిశుద్ధుడా నా ప్రాణ నాథుడా
నాదు విమోచకుడా
నీ స్వరము మధురం
నీ ముఖము మనోహరము
(2)        ||సుందరుడా||
కనబడనిమ్ము వినబడనిమ్ము
నాదు స్నేహితుడా
స్నేహితుడా నా స్నేహితుడా
నా ప్రియుడా నా ప్రాణ నాథుడా

Video